Post: #1
అత్యుత్తమ స్క్రీన్ కాప్చర్ సాఫ్ట్ వేర్ అయిన SnagIt గురించి కొంచెం క్రింది స్క్రీన్ షాట్ లు, వీడియో ల ద్వారా తెలుసుకుందాం.

[Image: 22-2.jpg]

పై విధంగా మై ప్రొఫైల్స్ ను తయారుచేసుకుని Hotkeys సెట్ చేసుకుంటే తెరపట్టులు సిద్ధం చేసుకోవటం, వాటికి కావలసిన Callouts, arrows, edges, text callouts మొదలైనవి యాడ్ చేసుకుని ఫైనల్ స్క్రీన్ షాట్ ను మీ పోస్ట్ ల లో పొందుపరిస్తే మీకే కాక చూసే వారికి కూడా ఎంతో సంతృప్తి కలగటమే కాకుండా, అందరికీ మీ పోస్ట్ ల లోని కాంటెంట్ తేలికగా, చక్కగా అర్ధం అవుతుంది.


క్రింది వీడియోలు ఒకసారి పూర్తిగా రన్ అయిన తర్వాత Replay చేయండి. అపుడు ఎలాంటి అంతరాయం లేకుండా మీకు కనపడతాయి. మన బాండ్ విడ్త్ తక్కువగా ఉన్నపుడు అలా బఫరింగ్ జరుగుతూ బ్రేక్ అవుతూ వస్తుంది ముందుగా కాబట్టి Replay చేసి చూడండి.

ముందుగా SnatIt లోని మెనూలన్నీ ఒకసారి క్రింది వీడియో లొ చూడండి.




SnagIt Editor లోని మెనూలను ఇక్కడ చూడండి




SnagIt లో My Profiles ఎలా తయారుచేసుకోవాలో క్రింది వీడియో లో చూడండి.

Quote this message in a replyReply

Post: #2

ప్రసాద్ సర్,

SnagIt గురించి చాలా అద్భుతంగా వివరించారు.SnagItను నేను ఉపయోగిస్తున్నాను.మీ పోస్ట్ ద్వారా SnagItను మరింత తేలికగా ఉపయోగించడం తెలుసుకున్నాను.అందరికీ ఉపయోగపడే మంచి పోస్ట్ చేసారు. థాంక్యూ......

Quote this message in a replyReply

Post: #3
thanx sir idhi chaalaa mamdhiki upayogapaduthumdhi. mee demo chalaa bagumtumdhi. kruthagnathalu................
Quote this message in a replyReply

Post: #4
శ్రీయుతులు గౌరవనీయులైన పెద్దలు
చిలకపాటి శివరామ ప్రసాద్ గార్కి
ఈ మంచి పోస్ట్ చేసిన సందర్భంలో

[Image: 23h9gko.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)