Post: #1
Gmailలో signature ఎలా సెట్ చేసుకోవాలి?

help me:huh:

Post: #2
మీ G mail Account లోకి Login అయ్యి తరువాత Setting లోకి వెళ్ళి అందులో signature ని Enable చేసి అందులో signature గా ఏం పెట్టుకోవాలొ పెట్టుకుని Save చేసుకోవాలి.

[Image: svktwi.jpg]

Post: #3
at the top of ur gmail page there is settings optio0n click on that

Post: #4
ఇంతకు ముందే ఇలా చేసాను.

[Image: 2ivedj8.png]

మెయిల్ చేసాను.

[Image: alr8cm.png]

కానీ signatureలోని ఇమేజ్ ఎందుకు డిస్ప్లే అవట్లేదు?

Post: #5
మీరు Direct Link for Layouts ని వాడ కూడదు. URL for E-Mail & IM దీనిని వాడాలి. లేదా ఈ Post చెప్పిన విధంగా చేయండి.

[Image: 2ai4sqv.jpg]

You are not allowed to view links. Register or Login to view.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)