Post: #1
మరీచిక..

దయచేసి ఈ పదానికి అర్థం తెలిస్తే చెప్పండి...

Post: #2
మరీచిక అంటే ఎండమావులు. అంటే ఎండాకాలంలో మిట్ట మధ్యహ్నం పొడవాటి తారురోడ్డు మీద నిలబడితే దూరంగా ఒకరకమైన Shade అంటే దూరంగా నీళ్ళు ఉన్నట్లు భ్రమ దానినే ఎండమావులు లేదా మరీచిక అంటారు. ఇది కరెక్టేనా శ్రీనాధ్ గారు.

[Image: 23h5ehh.jpg]

Post: #3
మహేష్ యస్సస్సార్ గారూ....కరెక్ట్.
లేనిదానిని ఉన్నట్టు భ్రమింపజేయటం కూడా ఈ అర్థంలో వాడతారు.
గుడ్ ఇన్వెంషన్.

Post: #4
Srinath గారు,
మరీచిక…ఒక వేళ మీరడుగుతున్న ఈ పదం సంస్కృత పదం అయినట్లైతే
‘మరీచికా’ అంటే మిరపకాయ అని అర్థం.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)