Post: #1
నేను నా పీ.సి. లో జీ టాక్ సైన్ ఇన్ అయిన ప్రతి సారి అది ఆటో మాటిక్ గ మెసేజెస్ పంపిస్తుంది.. అలాగే మాటి మాటికి జీ టాక్ ఓపెన్ అవుతుంది. ఈ ఎర్రర్స్ కి కారణం ఏమిటో తెలిపి, ఏమి చేయాలో చెప్పగలరు.
Quote this message in a replyReply

Post: #2
మీకు ఆటోమెటిక్ గా మెస్సేజెస్ వస్తున్నాయా - లేక మీకు తెలియకుండా మీ Gtalk నుండి ఇతరులకి
సందేశాలు వెల్తున్నాయా ? అవి ఎలాంటి సందేశాలు ? రెండు / మూడు స్క్రీనుషాటులని ఇవ్వండి ...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)