Post: #1
1. మీ జీమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత Settings >> Labs ను క్లిక్ చేసి క్రింది విధంగా Inserting Images ను Enable చేయండి.

[Image: rt0vaa.jpg]


2. ఇక మీ మెయిల్ కంపోజర్ లో Insert Image బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ కంప్యూటర్లోని ఇమేజ్ ను కానీ, url image link ను కానీ యాడ్ చేయండి. ఆటేమేటిక్ గా ఇమేజి ఇన్సెర్ట్ అవుతుంది.

[Image: 24pxvev.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Good Tip Sir Than 'Q'
Quote this message in a replyReply

Post: #3
Good Tip sir.......
Quote this message in a replyReply

Post: #4
Nice Info. Thankxxxxxxxxxxxxxxxxx
Quote this message in a replyReply

Post: #5
మహేష్ గారు

చాలా ఉపయోగపడే విషయాన్ని తెలియచేశారు. ఇక WiseStamp ఉపయోగించనక్కరలేదనుకుంటా.

ధన్యవాదాలు సర్
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)