Post: #1
మా friend ఒకరు Computer course ఏదైనా చెయ్యాలనుకుంటున్నారు. knowledge పరంగానూ future లో ఉపయోగపడే విధంగానూ ఉండే courses ఏమైనా తెలుపగలరు.

Post: #2
అభ్యర్ధి బ్యాక్.గ్రవుండ్ తెలియకుండా ఇలాంటి ప్రశ్నలకి తగిన సూచనలని తెలియచేయడం కష్టం ...

Post: #3
తను graduate . part time job చేస్తున్నారు. Computer operate చేయగలరు. కానీ courses ఏమీ చేయలేదు.......

Post: #4
ముందు మాట : మనం అంతా ఒకరికి మరొకరు సహకరించుకునే లక్ష్యంతోటే ఫోరంలో సభ్యత్వం
తీసుకుంటాము . కొన్నిసార్లు అలా సహాయపడటం కష్టమైన పని - అయినా ఇష్టంతో చేస్తాము Smile

ఇక్కడ ఫోరంలో కంప్యూటరు రంగంలోని వివిధ విభాగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులు ఉన్నారు .
అయితే ఎవరైనా ఒక వ్యక్తి విద్యాభ్యాసం గురించి , ఆసక్తిల గురించి & అనుభవం గురించి ఏమీ
తెలుసుకోకుండా - "ఫలానా కోర్సులు చేయండి" అని దిశా నిర్దేశం చేయడం సరైన పద్ధతి కాదు .
__________________________________________________________
అసలు విషయం : నేడు కంప్యూటరు రంగంలో ఎన్నో రకాల కోర్సులు లభిస్తున్నాయి . కొన్నిటికి
కనీస విద్యార్హతలు నిర్దేశించబడి ఉంటాయి . కొన్నిటికి అభిరుచి & అనుభవమూ ఉండాలి


మీ మిత్రుడు కంప్యూటరు ఆపరేట్ చేయగలరు కనుక మొదట MS-Office లో మెళుకువల
కోసం సంబంధిత కోర్సు ఏదైనా అందుబాట్లో ఉంటే చేయడం మంచిది
. ప్రోగ్రామింగు పట్ల ఆసక్తి ఉంటే
సి భాషతో మొదలుపెట్టి - విజువల్ బేసిక్ , జావా ...
ఉద్యోగ అవసరాన్ని బట్టి ఒరాకిల్ , SAP ...
ఏనిమేషను పట్ల ఆభిరుచి ఉంది తగిన ఆర్ధిక వనరులని కేటాయించగలిగితే సంబంధిత ప్రొఫెషనలు
కోర్సులు చేయవచ్చును
. స్వయం ఉపాధి పట్ల ఇష్టం ఉన్నవారు DTP సంబంధిత కోర్సులు ,
ఆసక్తి ఉంటే హార్డువేర్ & నెట్వర్కింగు సంబంధిత కోర్సులు చేయాల్సి ఉంటుంది
...

క్లుప్తంగా ఇదండీ నాకు తెలిసిన మేరకు అసలు సంగతి . ఇక ఈ ఫోరం లోని నిపుణులు & పెద్దలు
అందించే సూచనల కోసం మీతోపాటు నేనూ ఎదురు చూస్తాను . నేనూ నేర్చుకోవాలి మరి ... Smile

ధన్యవాదములు

Post: #5
గౌరవ సభ్యులైన శివ కుమార్ గారూ....
పునాది లేకుండా ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో...
మీరు ఎటువంటి బేసిక్ వివరాలు (mn48 గారు అడిగిన తరువాత) ఇవ్వకుండా విషయ పరిజ్ఞానం ఆశించడం కూడా అటువంటిదే.

మీకోసం ఎంతో శ్రమించి మంచి సమాధానం ఇచ్చిన mn48 గారికి నా హౄదయపూర్వక కృతజ్ఞతలు.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)