Post: #1
నేను ప్రస్తుతం Windows XP use చేస్తున్నాను.recentగా vista install చేసాను.
sound రావడంలేదు.నేను Creative soundblaster 5.1 వాడుతున్నాను.దీని installation CDని vista support చేయట్లేదు.నాకు vista support చేసే drivers కావాలి.help me....


[Image: 29y5t2p.png]

నా System Configuration:

Processor: intel core2due CPU E7200 2.53GHz
RAM: 4GB
Display: NVIDIA GeForce 8500 GT
Sound: Creative soundblaster 5.1
Harddisc: 250GB
SAMSUNG DVDRW

Post: #2
ఇక్కడ ఒకసారి చూడండి (ఇదివరకే చూసి ఉండకుంటే) :
You are not allowed to view links. Register or Login to view.

And you may try this at your own risk : You are not allowed to view links. Register or Login to view.

further reading : You are not allowed to view links. Register or Login to view.

Post: #3
sorry mn48 garu,
మీరిచ్చిన లింక్ లో నాకు కావాల్సిన drivers దొరకడంలేదు.
anyone plz help me.............................

Post: #4
శ్రీనాధ్ గారు

1. mn48 గారు అందించిన 3 లింక్ ల లో తప్పక మీ సౌండ్ కార్డ్ డ్రైవర్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. క్రింది ఇమేజ్ చూడండి. దానిలొ ఉన్న ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ ను బట్టి మీది ఏ ప్రోడక్ట్ అయినదీ నిర్ధారించుకుని ఆ డ్రైవర్ ను డౌన్ లోడ్ చేసుకోండి. (మీ పోస్ట్ లొ మీ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ ఇచ్చి ఉంటే మరింత స్పెసిఫిక గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండేది).

[Image: 11copy-1.jpg]

2. మీరు పై విధంగా డ్రైవర్స్ ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసే ముందు మీ సిస్టం లొ ఉన్న పాత సౌండ్ కార్డ్ డ్రైవర్స్ అన్నింటినీ (డివైస్ మేనేజర్ ద్వారా) తప్పని సరిగా అన్ ఇనస్టాల్ చేయండి.

[Image: 12-2.jpg]

3. సిస్టం ను రీ స్టార్ట్ చేసి చూడండి.

4. పై విధానం లో మీకు ఫలితం కనపడకపోతే మీరు You are not allowed to view links. Register or Login to view. అనే సాఫ్ట్ వేర్ ను ఉపయోగించితే మీ సిస్టం లో ఉన్న వివిధ హార్డ్ వేర్ పరికరాలకు అవసరమైన డ్రైవర్స్ లింక్ ల ద్వారా డౌన్ లోడ్ చేసుకోవటానికి, అప్డేట్ చేసుకోవటానికి అవకాశం ఉంది. అలా ట్రై చేయండి.

5. ఈ సమస్య కు ఇక్కడే మరల రిప్లై రూపంలో అడగవచ్చు. కాని You are not allowed to view links. Register or Login to view. క్రియేట్ చేయవలసిన అవసరం ఏముంది? మీ ఆతృత మీకుంటుంది కాని ప్రతి దానికి సమాధానం ఒక్కోసారి దొరకకపోవచ్చు కదా! లేదా సమాధానం తెలిసిన మెంబర్లు సమాధానం ఇవ్వటానికి కొంత సమయం తీసుకోవచ్చు.


Post: #5
mn48 గారు & ప్రసాద్ గారు చాలా థాంక్స్ , నా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. కాకపోతే నేను ఎలాంటి డ్రైవర్స్ డౌన్లోడ్ చేయలేదు. డివైస్ మేనేజర్ లో other deviceలో unknown media deviceను రైట్ క్లిక్ చేసి find driver updatesను క్లిక్ చేసాను.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)