Post: #1
క్రింది విధమైన ఫార్ములా ఉపయోగించి ఈ రోజుకు మీ వయస్సు ఎన్ని సంవత్సరాల, నెలల మరియు రోజులు తెలుసుకోండి. అలా చేసి ఆ వర్క్ షీట్ ను సేవ్ చేసి అట్టిపెట్టుకుంటే ఏ రోజుకారోజు అప్డేట్ అయ్యి మీ వయస్సు లెక్కించబడి రెడిగా ఉంటుంది. మీరు మీ సిస్టం డేట్ ను మార్చకపోతేనే సుమా!


[Image: 1-9.jpg]
Quote this message in a replyReply

Post: #2
సర్ దీనికి తోడుగా ఇటు వంటి ఫార్మెట్ ఒక అటాచ్మెంట్ ని జత పరిస్తే బాగుండేది. అని నా రిక్వెస్ట్.
Quote this message in a replyReply

Post: #3
(11-Aug-2009 10:04 PM)mahesh_ssr Wrote: You are not allowed to view links. Register or Login to view.సర్ దీనికి తోడుగా ఇటు వంటి ఫార్మెట్ ఒక అటాచ్మెంట్ ని జత పరిస్తే బాగుండేది. అని నా రిక్వెస్ట్.

మహేష్ గారు, ఇపుడు చూడండి, హ్యాపి నా సర్?
Quote this message in a replyReply

Post: #4
than 'Q' నేను అడిగిన వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు సర్.
Quote this message in a replyReply

Post: #5
Very Gooooooooooooooood post.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)