Post: #1
నా పీ.సి.లో You are not allowed to view links. Register or Login to view. ఓపెన్ అవ్వటం లేదు. అలాగే డౌన్ లోడ్స్ కూడా చాలా చాలా చాలా స్లో గా అవుతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందిగా వుంది. సలహా ఇవ్వగలరు. అలాగే పీ.సి. పెర్ఫార్మెన్స్ పెరగడానికి ఏదైనా సాఫ్ట్వేర్ చెప్పగలరు.
Quote this message in a replyReply

Post: #2
మీ System ని Format చేసి ముందుగా మీ System లో మంచి Antivirus Install చేసి * System ని Scan చేయండి. Include Anti Spyware, Anti Malware, Anti Adware ఉంటే మంచిది. Latest AVG Antivirus లాంటివి. అంతేకాక మీ Antivirus ని ఎప్పటికప్పుడు Update చేస్తు ఉండాలి. ఇక పోతే మీ System Performance విషయానికొస్తే System Performance పెంచడానికి చాలా Softwares ఉన్నాయి. వాటివల్ల పెద్దగా ప్రయోజనమేమి ఉండదు.
Quote this message in a replyReply

Post: #3
plz stay with us for expert sollution
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)