Post: #1
na blog lo text generator ane site lo flash name code copy chesanu.taruvath gadgetlo>>add yor own " ani undi anduloki past chesanu ."URL contains illegal characters" ela error vastondi deniki margam telupagalaru
Quote this message in a replyReply

Post: #2
Meeru Tags ni sarigga close chesi vundaru..
meeru aa code ni ikkada ivvandi. nenu choosi emi cheyalo cheptanu...
Quote this message in a replyReply

Post: #3

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
మీ కోడ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు చేయటమే తప్పుగా చేసారు. యాడ్ యువర్ ఓన్ అనే దగ్గర యాడ్ చేస్తే అలాగే వస్తుంది.. మీరు యాడ్ ఏ గాడ్జెట్ లో కి వెళ్ళగానే యాడ్ HTML OR JAVASCRIPT అని వుంటుంది దాని పక్కన ప్లుస్ గుర్తు వుంటుంది దాని మీద క్లిక్ చేసి పేస్టు చేసి సేవ్ అనండి. సింపుల్ గా నే అయిపోతుంది..

ఇంకా కావాలంటే ఈ లింక్ చూడండి..


You are not allowed to view links. Register or Login to view.

అయినప్పటికీ రాక పోతే టీం వ్యూయర్ కనెక్ట్ చేసి నేను మీకు స్వయంగా చేసి చూపిస్తా..
Quote this message in a replyReply

Post: #5
Basics
Featured
Most Popular
More Gadgets


Add your own evi matrame unai sir sreen shot dwara chupinchagalaru
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)