Post: #1
మహిగ్రాఫిక్స్ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

క్రిష్ణాష్టకాన్ని You are not allowed to view links. Register or Login to view. నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

[Image: Krishnagif.gif]
శ్రీ కృష్ణాష్టకం


వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్దనం
దేవకీపరమానన్దం - కృష్ణం వందే జగద్గురుమ్‌. 1

అతసీపుష్పసంకాశం - హారనూపురశోభితం
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుమ్‌. 2

కుటిలాలకసంయుక్తం - పూర్ణచంద్రనిభాననం
విలసత్కుండలధరం - కృష్ణం వందే జగద్గురుమ్‌. 3

మన్దారగంధసంయుక్తం - చారుహాసం చతుర్భుజం
బర్హిపిఞ్ఛావచూడాఙ్గం - కృష్ణం వందే జగద్గురుమ్‌. 4

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం - నీలజీమూతసన్నిభం
యాదవానాం శిరోరత్నం - కృష్ణం వందే జగద్గురుమ్‌. 5

రుక్మిణీకేళిసంయుక్తం - పీతామ్బరసుశోభితం
అవాప్తతులసీగంధం - కృష్ణం వందే జగద్గురుమ్‌. 6

గోపికానాం కుచద్వన్ద్వ - కుఙ్కుమాంకితవక్షసం
శ్రీ నికేతనం మహేష్వాసం - కృష్ణం వందే జగద్గురుమ్‌. 7

శ్రీవత్సాఙ్కం మహోరస్కం - వనమాలావిరాజితం
శఙ్ఖచక్రధరం దేవం - కృష్ణం వందే జగద్గురుమ్‌. 8

కృష్ణాష్టక మిదం పుణ్యం - ప్రాత రుత్థాయ యః పఠేత్‌
కోటిజన్మకృతం పాపం - స్మరణేన వినశ్యతి. 9
ఇతి శ్రీ కృష్ణాష్టకం
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)