Post: #1
అలల నురుగు వెన్నెల్లో [Image: ftnhvm.jpg]
మెరుస్తూ కురిసే సౌందర్యం
నీ నవ్వులో కనబడుతూ,
నా గుండే
తడబడుతూ..
కోనేట్లో తామరపువ్వును సయితం
ముడుచుకునేలా చేస్తూ...
నన్ను నీ
లోకం లో కి తీసుకెలితే,
అక్కడి నిన్ను వర్ణించ
నా తరమా ....

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
వావ్...శ్రీను రాగి గారు,

మీ కవితలోని భావం, పై చిత్రంలోని అందం ఎక్సలెంట్...

నైస్..

కీపటప్...

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)