Post: #1
మెమరీ సరి పోవడం లేదని కొందరు అల్ రెడీ సిస్టం లో ఉన్న Ram మాడ్యుల్ కొత్తగా ఇంకోటి కొని ఉపయోగిస్తుంటారు .ఇలా చేయడం వల్ల రెండిటి లో ఏదో ఒకటి Failure అవుతుంది .అల్ రెడీ 2Gb Ram ఉందనుకుందాం . మరో 2Gb Ram రెండిటిని కలిపే బదులు నేరుగా 4Gb కొనుకుని 2Gb Ram ను స్టాండర్డ్ బై గా దాచి పెటుకొని .కొత్త మద్యుల్ తో పనిచేసుకోవడం మంచిది .కొత్త సిస్టం కొనేవారు కేవలం ఒక మద్యుల్ Ram ని కనుగోలు చేయడం మంచిది .

Post: #2
(14-Aug-2009 06:37 PM)suresh.telagum Wrote: You are not allowed to view links. Register or Login to view.మెమరీ సరి పోవడం లేదని కొందరు అల్ రెడీ సిస్టం లో ఉన్న RAM మాడ్యుల్ కొత్తగా ఇంకోటి కొని ఉపయోగిస్తుంటారు .ఇలా చేయడం వల్ల రెండిటి లో ఏదో ఒకటి FAILURE అవుతుంది .అల్ రెడీ 2GB RAM ఉందనుకుందాం . మరో 2GB RAM రెండిటిని కలిపే బదులు నేరుగా 4GB కొనుకుని 2GB RAM ను స్టాండర్డ్ బై గా దాచి పెటుకొని .కొత్త మద్యుల్ తో పనిచేసుకోవడం మంచిది .కొత్త సిస్టం కొనేవారు కేవలం ఒక మద్యుల్ RAM ని కనుగోలు చేయడం మంచిది .

సురేష్ గారు, నా సిస్టం లో 2GB RAM ఉంది, recentగా ఇంకో 2GB RAM add చేసాను.అంటే నా సిస్టం ఇప్పుడు 4GB ని consider చేయదా?కాస్త వివరిస్తారా...

Post: #3
suresh garu naa system lo 1 GB Ram vunte (ZION) Company vundi. Second Slat lo 2 GB Ram (Kingston) Company purchase chesi set chesanu. Mari Working problem.....emanna vuntunda....leka sariga work chestunda......
work chesetatlaithe...entha RAM chupistundi....Entha RAM workout chestundo....cheppagalaru.
Naa problem solve cheyandi. Thanks in Advance.

Ram Leakage arikattalante....Emi cheyalo kuda Cheppagalaru....daaniki emanna manchi software vunnada teliyajeyandi. Please.

Post: #4
అలా చేస్తే ఎకువ కాలం రాదు ఏదో ఒకటి FAILURE అయ్యే అవకాసం ఉంది.ఎందుకంటె ఇపుడు వచ్చే కొత్త రకం RAMS బాగా పరిశీలించి అనుబవంతో చెప్పాను.
సుమన్ గారు , వాటికీ సాఫ్ట్వేర్ అంటూ ఏమి అవసరం లేదు . కాని అలా రెండు స్లాట్స్ లోను MIX చేయడం ద్వారా ఎక్కువ లైఫ్ రాదు ఏదో ఒకటి త్వరలో FAILURE అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ . మీరు 3GB గల RAM తీసుకుని ఒకే స్లాట్ లో ఉపయోగించడం ఉతమం .ప్రస్తుతం వాడుతున్న RAMS వర్కింగ్ లో ఉనాయి కాబట్టి సెకండ్స్ లో ఎవరికన్నా ఇవండి .అది మీ ఇష్టం . దన్యవాదములు
సుమన్ గారు , వాటికీ సాఫ్ట్వేర్ అంటూ ఏమి అవసరం లేదు . కాని అలా రెండు స్లాట్స్ లోను MIX చేయడం ద్వారా ఎక్కువ లైఫ్ రాదు ఏదో ఒకటి త్వరలో FAILURE అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ . మీరు 3GB గల RAM తీసుకుని ఒకే స్లాట్ లో ఉపయోగించడం ఉతమం .ప్రస్తుతం వాడుతున్న RAMS వర్కింగ్ లో ఉనాయి కాబట్టి సెకండ్స్ లో ఎవరికన్నా ఇవండి .అది మీ ఇష్టం . దన్యవాదములు

Post: #5
mari rendu slats lo set cheste...ekkuva life enduku raadu...????
mari company manual lo rendu slats work chestayi ani enduku vunnadi....????
mari alaga life raanappudu.....mother board lo rendu slats enduku fitting chesi petti vuntaayi....????
naaku ardham kaaledu....:huh::huh::huh::huh:

mari company vallaku teliyada....????
Indulo vunna technical info emiti....????
Enduku FAIL avutundi....????

Fail avvakunda manam elanti jagrathalu teesukovali.....????

Daya chesi vivaram ga vivaristara.....
Naaku emi ardham kaaledu.:huh::huh::huh::huh:

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)