Post: #1
online lo survey jobs kakunda data enty,read emails real ga pay chese sitelu evaraina telupagalaru

Post: #2
అవకాశాలు తక్కువ ఉన్నా మీరు విశ్వసించగల సర్వేల సైటు : You are not allowed to view links. Register or Login to view.

ఇక ప్రస్తుతానికి నమ్మదగ్గ ఒక paid to read/click advt సైటు : You are not allowed to view links. Register or Login to view.
( ఇలాంటి సైటులలో మీ ఫాలోఅప్ రెఫరల్స్ కూడా రెగ్యులరుగా read /click చేయాల్సి ఉంటుంది .
ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు - మీ రెఫరల్సు ఎందరో పనిచేస్తూ ఉంటే వారికీ & మీకూ మేలట )

మిమ్మల్ని నిరుత్సాహపరచడం నా లక్ష్యం కాదు . అయితే దయచేసి online data enty, paid to
read / click sites ... ... మొదలైన వాటిని నమ్మి విలువైన మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు .

Post: #3
నేను కొన్ని SITES ని చెక్ చేస్తున్నాను. అవి Success అయితే తప్పకుండ POST రూపంలో ఉంచుతాను.

Post: #4
thank u

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)