Post: #1
అయ్యా,

mahi గారు మీరు మాకు చాలా బాగా సహయపడుతున్నారు
మీ సహయసహకారాలకు మా ధన్యవాదములు

నేను ఒక బ్లాగు ను తయారుచేసుకున్నాను
అందులొ మొదటి పేజీని (Introduction page) వేరోకటి create చేద్దామనుకుంటున్నాను(sticky page కాదు)(Web page intro లాగ అన్నమాట)
దయచేసి సహయము చేయగలరు
You are not allowed to view links. Register or Login to view.
(Gopalaveeranala గారు తయరు చేసారు)

నాకు అంత నాలెజ్డ లేదు కావున, ఒక పేజి తెరుచుకొని అందు లో Introduction test and image వస్తే చాలండి

మరియు నా ఉద్యోగము కారణం గా నేను ఏక్కువగా నెట్ లో స్పెండ్ చేయలేను కాళిగా ఉన్నపుడు నా స్వంత పోస్టులు తయరుచేసుకుంటుటాను అదీ నాకు తక్కువ సమయం దయచేసి నన్ను అపర్దం చేసుకో వద్దు (మీ forum లో post లు రాయటంలేదని please.) అయినా post చేయడాని కి try చేస్తాను

నా బ్లాగు You are not allowed to view links. Register or Login to view.

ఇట్లు

మీ భవదీయుడు

లోపింటి శ్రీనివాసరావు



lopintisri@yahoo.co.in

Post: #2
మీరు చేయగల సులువైన పద్ధతి : ఒక బ్లాగు పోస్టుని పాత తేదీ తో (ఉదా|| 01 March 2008)
మీకు కావలిసినట్లుగా తయారుచేయండి . ఆ టపా లింకుని మీకు కావలిసిన లింకుగా హెడరు భాగం
కింద మెనూలో లేదా సైడుబారు లో ఏర్పాటు చేయండి . ఇలా చేయడం మీకు సులువైనదే కదూ Smile

Post: #3
గౌరవనీయులైన mn48 గారూ... మీ అమూల్యమైన సూచనలు మాకు శిరోధార్యం. L. Srinivasa Rao గారూ...వెబ్ పేజీలో క్రియేట్ చేసే వీలుంది. అందుకు గోపాల్ వీరనాల గారు.....వెబ్ పేజీలో క్రియేట్ చేసుకొని సర్వర్ లోకి అప్ లోడ్ చేసకొని వెబ్ పేజీని ఆ విధంగా మెయింటెన్ చేస్తున్నారు. మరి బ్లాగుకు అదే తరహా అంటే....mn48 గారు చెప్పినట్లు చేయడమే ఉత్తమం...(ప్రస్తుతానికి). లేదంటే...ఫ్లాష్ యానిమేటెడ్ బ్లాగ్ టెంప్లేట్ తీసుకొని పేజీలో టాపర్ పై యానిమేట్ అయ్యేటటువంటి బ్లాగ్ టెంప్లేట్స్ తీసుకొని మీరు మీ పాత బ్లాగులోని కంటెంట్స్ మొత్తాన్ని రీ లేఅవుట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. (న్యూ టెంప్లేట్ మార్చేటప్పుడు....పాత టెంప్లేట్ ను బ్యాకప్ తీసుకోవడం మరచిపోకండి.)

పూర్తి వివరాలకు : You are not allowed to view links. Register or Login to view. చూడగలరు.

పూర్తి టైం కేటాయించలేని వారి కోసం మరియు లైఫ్ లో బిజీ షెడ్యూల్ లో గడిపే వారికి ఈ ట్యుటోరియల్స్ బాగా ఉపయోగపడతాయి. వాటిని మీరూ పరిశీలించండి. మా అబిప్రాయం కరెక్టేనని ఒప్పుకొంటారు. మీరూ చొరవ చేసి తెలియని వారికి కూడా తెలియజేస్తారు.Smile మీకు మా ధన్యవాదాలు.

Post: #4
అయ్యా

మంచి సమాధానములకు మిక్కిలి ధన్యవాదములు
ఇట్లు

మీ
భవదీయుడు

లోపింటిశ్రీ

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)