Post: #1
nero లేకుండా cdలోకి write ఇలా చేయండి.

1.మొదట మీకు కావాల్సిన ఫైల్స్ పై రైట్ క్లిక్ చేసి send to క్లిక్ చేసి cd-driveను క్లిక్ చేయండి.

[Image: 52mbdg.png]

2.తరువాత empty cdని మీ cd driveలో పెట్టండి.
3.ఇప్పుడు mycomputerలో cd-driveపై క్లిక్ చేయండి.అందులో ఇలా కనిపిస్తుంది.

[Image: 15zpiyb.png]

4.Write these files to CDను క్లిక్ చేయండి.

5.కావాలిస్తే మీ cd name enter చేసి close the wizard after the file have been writtenను టిక్ చేయండి.

[Image: 34i48k3.png]

6.అంతే మీ ఫైల్స్ అటోమేటిక్ గా cdలోకి write చేయబడతాయి.

[Image: 2lxw7qt.png]

[Image: 10g01hj.png]
Quote this message in a replyReply

Post: #2
Data Write చేసుకున్న CD/DVD లు DATA Format లొ Save అవుతాయి. కాని ఇప్పుడు వచ్చే కొత్త తరం DVD/CD Player లు వాటిని Play చేసే సామర్ధ్యాన్ని కలిగిఉన్నాయి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)