Post: #1
నేను చాలా Blogs లో మరియు Websites చూసాను, మన ఫోరం లో కూడా Tags, Tag Clouds అని ఉన్నాయి.

1. అసలు ఈ Tags, Tag Clouds అంటే ఏమిటి????
2. వాటిని మన Blogs లో మరియు Websites పెట్టుకోవడం వల్ల ఉపయోగాలేంటి????
3. అవి ఎలా పని చేస్తాయి????

ఎవరైనా వివరంగా తెలియజెయగలరు.
Quote this message in a replyReply

Post: #2
ఒకసారి ఇది చూడండి (ఇది వరకే చూసి ఉండకుంటే) : You are not allowed to view links. Register or Login to view.

[iframe]http://en.wikipedia.org/wiki/Tag_(metadata)[/iframe]
Quote this message in a replyReply

Post: #3
నాకు ఆంగ్లము పెద్దగా రాదు. తెలుగులో వివరంగా తెలిపితే అర్ధం చేసుకుంటాను.
mn48 గారు wiki link ఇచ్చినందుకు ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post: #4
సెర్చి ఇంజనులలో కావలిసిన విషయాన్ని పొందేందుకు మనం keywords ఉపయోగిస్తాము కదా .
అలాగే వెబ్ సైటులలో & బ్లాగులలో విషయాన్ని పొందటానికి టాగ్స్ , లేబుల్స్ ఉపయోగపడ్తాయి .

గూగులు వంటి సెర్చి ఇంజనులలో మన సైటు / బ్లాగు కనపడటమనేది కూడా ఈ టాగ్ల వల్ల
సులభమవుతుంది . ( సెర్చి ఇంజను ఆప్టిమైజేషను అనేది చాలా క్లిష్టమైన విషయం ... )
Quote this message in a replyReply

Post: #5
Than 'Q' sir ఈ విషయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. అలాగే మన Blogs ని తొందరగ ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలంటే ఏమి చేయాలి. మన Blogs కి ఎక్కువ Visitors రావాలంటే మనం Search Engines కి Ping చేయాలని తెలుసు,అలా కాకుండా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా ?????
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)