Post: #1
WHy my DVD RW drive (newone) on my compaq HP presario notebook desonot recognise CDs? The same disks can be accessed on my desktop with DVD R.
Quote this message in a replyReply

Post: #2
satyasai k గారు నాకు కూడా మీలాంటి ప్రాబ్లం వచ్చింది. కాని Solve చేసుకోగలిగాను. మీకు ఆ ప్రాబ్లం ఎలా Solve చేశాను వివరిస్తున్నాను.

నా DVD-RW ని ముందుగా lens Cleaner ద్వారా శుభ్రం చేశాను. ప్రాబ్లం Solve కాలేదు.

సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్ళి lens Clean చేయించాను నా ప్రాబ్లం Solve అయ్యింది.

అయినాప్పటికి కాకపోతే మీ DVD-RW కి warranty ఉంటె మీ ప్రాబ్లం చెప్పి మీరు కొన్న Shop లోనే Replace చేయమని చెప్పండి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)