Post: #1
మీరు పోఇన జన్మలో ఎలా ఉన్నారూ తెలుసుకోవాలని అందరికి ఈ ఆలోచన ఎపుడో ఒకపుడు వచివుంటుంది .ఈ వివరాలు తెలుసుకోవాలంటే You are not allowed to view links. Register or Login to view.మీ జన్మించిన తేదీని ఎంటర్ చెయ్యండి .తెలుసుకోండి
Quote this message in a replyReply

Post: #2
గమనిక : అలాంటి విషయాలు ఏమాత్రమూ నమ్మదగినవి కావు సుమా . ఒకే రోజున జన్మించిన
వారు ప్రపంచంలో చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు . ఒకేసారి ఇద్దరు / ఎక్కువ సంఖ్యలో సంతానమూ
ఒకే రోజున జన్మించడం జరుగుతుంది . మరి అలాంటి అందరికీ ఒకేరకమైన పూర్వ జన్మ ఉంటుందా !

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే . వాదోపవాదాలకు ఇక్కడ ఆస్కారం లేదని మనవి .
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)