Post: #1

ఈ ఆర్టికల్ పూర్తిగా చదివితేనే మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అర్ధం కాకపోతే మరల ఒకసారి చదవండి. ఇక్కడ ఇచ్చిన 17.44 ని. ల నిడివి గల వీడియో తో సరిచూసుకోండి. అప్పటికీ సందేహాలుంటే రిప్లై రూపంలో అడగండి. మీకు టోరెంట్ విధానంలో ఒక ఫైల్ యొక్క పాయింటర్ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ పేరు ప్రక్కన torrent అని చేర్చి గూగుల్ చేయండి. ఆ తర్వాత సీడర్స్ ఎక్కువగా ఉంటేనే (ఆ టొరెంట్ హెల్త్ బాగుంటేనే) తక్కువ సైజ్ కల పాయింటర్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని Utorrent వంటి టోరెంట్ క్లైంట్ లో ఓపెన్ చేసి డౌన్ లోడ్ పాత్ ఇవ్వండి. ఆ తర్వాత డౌన్ లోడ్ ప్రారంభించండి.





[Image: 1ep1et.jpg]

పై వివరాలే కాకుండా ఆయా టొరెంట్ లింక్ ల లొ "కామెంట్స్" ఉంటాయి. అవి చదివితే మీరు డౌన్ లోడ్ చేయటం ప్రారంభించక మునుపే ఆ టోరెంట్ సరిగా వర్క్ అవుతుందీ లేనిది, దానిలో ఏమైనా వైరస్ లు ట్రోజాన్ లు ఉన్నాయా మొదలైన విషయాలను కొంతమంది నిపుణులు పరీక్షచేసి మరీ ఆ కామెంట్స్ వ్రాస్తారు. కామెంట్ లను తప్పక చదవండి




ముఖ్యమైన బిట్ టోరెంట్ క్లైంట్ లు: ఇమేజ్ ల పై క్లిక్ చేయండి

You are not allowed to view links. Register or Login to view. You are not allowed to view links. Register or Login to view. You are not allowed to view links. Register or Login to view. You are not allowed to view links. Register or Login to view.

దీనికి అనుబంధంగా క్రింది లింక్ లొ మరింత వివరణ ఇవ్వబడినది, చూడండి

Threaded Mode | Linear Mode

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
అద్భుతమైన సమాచారాన్ని చాలా స్పష్టంగా, వివరంగా మీదైన శైలిలో వివరించారు. ధన్యవాదములు
Quote this message in a replyReply

Post: #3
Thank U Very much Prasad Gaaru.

Chaala vivaramgaa chepparu.
Quote this message in a replyReply

Post: #4
ప్రసాద్ గారు,
నాకు టోరెంట్స్ గురించి అస్సలు తెలియదు. టోరెంట్ ఫైల్స్ అంటే ఏంటి,వాటి డౌ్న్లోడ్ విధానం అనే విషయంపై ట్యుటోరియల్స్ కోసం చాలా వెతికాను.కానీ ఇంత వివరంగా అవగాహన ఎందులోను కలగలేదు.
చాలా బాగా వివరించారు.ధన్యవాదాలు...
Quote this message in a replyReply

Post: #5
ఈ పోస్ట్ లొ మరింత మాటర్ జోడించి అప్డేట్ చేయబడింది. మరల పూర్తిగా చూసి, చదివి టోరెంట్ల గురించి మరింతగా తెలుసుకోండి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)