Post: #1
Windows Themes Download chesanu.
Elaa install cheyalo cheppandi..
Quote this message in a replyReply

Post: #2
ముందుగా మీరు ఎటువంటి File ని Download చే్సుకున్నారో తెలియజేయండి. ఒకవేళ మీరు .rar File ని Download చేసుకుని ఉంటే దానిని Extract చేసి దానిలో ఉన్న File ఏంటి ? తెలియజేయండి. (ఉదా :- .exe, .msi లాంటివి)
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)