Post: #1
Nenu inthamundu avira antivirus vadevadini.ippudu kaspersky install chesanu. avira uninstall cheddamanukuntunnanu.control panel velli add or remove programslo avira antivirus kanipinchadam ledu.cclener nunchi uninstall cheddamante akkada kanipinchatamledu elaa uninstall cheyali ippudu?

Post: #2
[Image: 2vrs974.jpg]

పై విధంగా కూడా మీకు సమస్య సాల్వ్ కాకపోతే మీరు రిజిస్ట్రీ ఎడిటర్ ఓపెన్ చేసి దానిలొ Avira Software entries ని తొలగించండి.

Start>Run>Regedit>HKEY_CURRENT_USER>Software>Avira - దీనిని తొలగించండి,

అలాగే

Start>Run>Regedit>HKEY_LOCAL_MACHINE>Software>Avira - దీనిని తొలగించండి

ఇపుడు సిస్టం రీ స్టార్ట్ చేసి కాస్పరెస్కీ ని ఇనస్టాల్ చేయండి.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)