Post: #1
డియర్ ఫ్రెండ్స్,
అనుకోకుండా నేను కొన్ని mp3 songs system నుంచి delete చేసాను. Data recovery software’s ద్వారా recover చేద్దామంటే mp3 file status మాత్రం very good, excellent గా చూపెడుతున్నాయి recover చేసి play చేస్తుంటే మాత్రం play కావడంలేదు.
Quote this message in a replyReply

Post: #2

meeku myfilesrecovery software gurinchi teliyadu anukuntunanu. ee software chalabagapanichestundi entha baga ante format hard disk nunchi kooda files recovery avutai. website address You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #3
ధన్యవాదములు రామన్ గారు,
జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయిన నా post కి బదులిచ్చి నా సమస్యకి ఒక పరిష్కార మర్గాన్ని సూచించారు. మీరు చెప్పినట్లుగానే తప్పకుండా myfilesrecovery software ని try చేసి చూస్తాను.
Quote this message in a replyReply

Post: #4
Raman garu meeru ichina adress tappanukuntanu. You are not allowed to view links. Register or Login to view. emo vokasari pariseelinchandi...
Quote this message in a replyReply

Post: #5

(05-Nov-2009 05:29 PM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.Raman garu meeru ichina adress tappanukuntanu. You are not allowed to view links. Register or Login to view. emo vokasari pariseelinchandi...

ఇంతకూ రామన్ గారు ఇచ్చిన లింక్ లో మీ ప్రాబ్లం ఏంటో నాకర్థం కాలేదు.అందులోనే డౌన్లోడ్ లింక్ ఉంది(ఇదే మీ ప్రాబ్లం అనుకుని ఈ రిప్లై  ఇచ్చాను).

మీరు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోడానికి ఐతే  ఈ లింక్ క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)