Post: #1
BSNL Limited Broadband Plans లొ Home 500 ఆ పై ప్లాన్ లు కలవారికి రాత్రి సమయాలలో 2.00 గంటల నుండి ఉదయం 8.00 గంటల వరకు Unlimited download/upload సదుపాయం ఉచితంగా లభిస్తుంది.

ఆ వేళ ల లొ మీరు మెలుకువగా ఉండకుండానే ఆటొమాటిక్ గా మీ డౌన్ లొడ్ లు జరుపుకునే సదుపాయం ఉంది. దీనిని నాకు మొదటగా వివరించిన మా "స్టార్" జీవి (గొపాల్ వీరనాల) గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరింత మందికి ఈ సదుపాయం పై అవగాహన కలిగించాలని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను


క్రింది వీడియో ట్యుటోరియల్ చూడండి

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)