Post: #1

ఉశోదయాలూ లేవు ,
సంద్యా దీపికలు అసలే లేవు,
ఆకలి ఆకలి అంతా చీకటి...
కాని మౌనం అర్థం కాదు ?
ఆకసం అబ్బో అధ్భుతం,
ఇంధ్ర ధనుస్సులతో చిత్రమైన ,
మేఘాలతో హాయి గొలుపుతున్నది కొందరికి
[Image: 2h3qtzp.jpg]
అక్కడే ఎరుపు రంగు - కారు మబ్బులతో
ఎందుకో ఈ హాయి ,..
వాన చినుకులకు అంత నిక్కెందుకో?,
అసలు కంబడటానికి సిగ్గు పడుతోంది .
అంతా నిర్జీవం.......
పైగా మొహంపైన మొహమాటపు
నవ్వులు ......

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
Quote:ఎందుకో ఈ హాయి ,..
వాన చినుకులకు అంత నిక్కెందుకో?,
అసలు కంబడటానికి సిగ్గు పడుతోంది .
అంతా నిర్జీవం.......
పైగా మొహంపైన మొహమాటపు
నవ్వులు ......

చాలా బాగుంది శ్రీను రాగి గారు...ఇలాంటి మరిన్ని అక్షరమాలలు మీ నుంచి రావాలని ఆశిస్తున్నాను.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)