Post: #1
Hi Friends Sony or Asus Brand Lo Dvd Writer internel Ide Drive Theesukovalanukuntunna Kaani Hyderabad Market Lo Lg and Samsung Thappa Vere Ea Brand Sales Levu.Paina Cheppina Brand lo Ea Brand Dealers Contact No Unte Cheppandi..PLZZZZZZZZZZZ..

Post: #2
సోనీ లో ఐడిఈ డ్రైవు దొరకకపోవచ్చును . చినాయ్ ట్రేడ్ సెంటరు & చంద్రలోక్ కాంప్లెక్స్ లలో
ప్రయత్నం చేయండి . ఇక LG , SAMSUNG లలో ఏది తీసుకున్నా ఫరవాలేదు . ఈ రెండు
డ్రైవులలో కొన్నిసార్లు నాణ్యత సరిగ్గా లేని సిడి / డివిడి లని వాడితే సమస్యలు వస్తున్నాయి .

Post: #3
@vfxpraneeth

ఇక్కడ ఒక సారి ట్రై చేసి చూడండి. దొరకని పక్షంలో mn48 గారు చెప్పినట్లు చేసి చూడండి.

Shweta Computers & Peripherals in Secunderabad, Hyderabad
Category:
Computer Sales
Address:
Chennai Trade Centre
Shop #4,5 & 6
Park Lane
Secunderabad
Hyderabad -500003

Landmark: Near Paradise Circle

Phone: 040-66382298

Mobile: 9866776568

Contact Person: Srinivas

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)