Post: #1
నాకు మంచి క్వాలిటీ వున్న, తక్కువ ధర లో, scan చేసిన documents, మేటర్ వర్డ్ డాకుమెంట్స్ గా , pdf ఫైల్స్ గా మార్చుకొనే వెసులుబాటు వున్న scanner కావాలి. ఎ కంపనీ ది మంచిది. ?ధర , వివరాలు తెలిస్తే చెప్పండి.
Quote this message in a replyReply

Post: #2
^ మీ అవసరాలని బట్టి స్కానరు ని నిర్ణయించుకోవలసి ఉంటుంది . తక్కువ ధరలో అన్నారు
కనుక ఒక చక్కటి స్కానరుని ఇక్కడ చూడండి : You are not allowed to view links. Register or Login to view.

మీరు ~5 వేల రూ||లలో ఒక చక్కటి ఇంకుజెట్ ప్రింటరు + స్కానరు + కాపీయరు (+ ఫాక్స్)
ని కూడా తీసుకోవచ్చును . అయితే ఇంకుజెట్ ప్రింటింగు అనేది ఖరీదైన వ్యవహారంగా ఉంటున్నది

సుమారు 4 వేల రూ|| కి ఓ చక్కటి ప్రింటరు + స్కానరు + కాపీయరు ని You are not allowed to view links. Register or Login to view.

స్కానరులో ఆప్టికలు కేరెక్టరు రికగ్నిషను విధానం ఉంటుంది . అయితే అది ఇంగ్లీషు &
కొన్ని విదేశీ భాషల డాక్యుమెంట్లకి మాత్రమే ఉపయోగపడుతుంది . తెలుగు , హిందీ
వంటి భారతీయ భాషల డాక్యుమెంట్లు ఇమేజిల రూపంలోనే స్కాను అవుతాయి Sad
వీటిని పిడిఎఫ్ రూపంలో పొందవచ్చును కానీ మన భారతీయ భాషల్లోని విషయాన్ని
సెర్చింగు , కాపీయింగు చేయగలిగే సౌకర్యం ఉండదు . దీనిని దృష్టిలో ఉంచుకోవాలి .
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)