Post: #1
శ్రీశైలం రెడ్ల సత్రంలో వృద్ధుల కోసం ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వృద్ధులకు పూర్తి సదుపాయాలు ఉంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కొ రూమ్ కేటాయింపు మరియు ఉదయం నుండి సాయింత్రం వరకు దఫాల వారీగా పోషాకాహారం.. అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఈ ఆశ్రమ నిర్మాణం. నడవడానికి ఇబ్బంది పడే వృద్దులకు లిఫ్ట్ సౌకర్యం. ఇందులో జీవిత కాలం సభ్యత్వం కోసం కొంత అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. ఈ మధ్యనే ఇంకో అదనపు భవనం వృద్దుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఓపెనింగ్ కు మంత్రులు గాదె వెంకట రెడ్డి గారు, రాం రెడ్డి వెంకట రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిగారు, శిల్పా మోహన్ రెడ్డిగారు, బాలినేని శ్రీనివాస రెడ్డిగారు, జె.సి. దివాకర రెడ్డి గారు విచ్చేశారు. ఈ ప్రోగ్రామ్ కు వీడియో మరియు ఫోటోస్ మా స్టూడెంట్సే తీయడం జరిగింది. ఈ పోటోస్ ను చూడటం కోసం You are not allowed to view links. Register or Login to view. ను విజిట్ చేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Good Humanative info.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)