Post: #1
widows explore చేసినపుడు ప్రతి ఫైల్ చివర ఈ క్రింది విధంగా కనిపించే file extension ను ఎలా హైడ్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

[Image: 2r7sz0m.jpg]

1. My computer >> Tools >> Folder Options ను క్లిక్ చేయండి.

[Image: 33kur21.jpg]

2. Folder Options డైలాగ్ బాక్స్ లో Hide extensions for known file types కు చెక్ మార్క్ పెట్టి ok బటన్ ను క్లిక్ చేయండి. ఇక నుండి మీ కంప్యూటర్లోని ఫైల్స్ కు extensions కనపడవు.

[Image: fko2mu.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
its really good
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)