Post: #1
My computer, My Documents లేదా ఏదైనా application open చేసినా close చేసినా desktop మీది icons flicker అవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది. Any solution please…..

Post: #2
శివ కుమార్ గారు

క్రింది విధంగా మార్చి సిస్టం ను రీ స్టార్ట్ చేసి అపుడు చూడండి.

C:\Documents and Settings\[user_name]\Local Settings\Application Data


rename IconCache.dat to IconCache_old.dat

[Image: aw2a2t.jpg]

Post: #3
Thank u very much Prasad garu.....మీరు చెప్పిన విధంగా చేసి చూస్తాను.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)