Post: #1
ఈ మధ్యనే You are not allowed to view links. Register or Login to view. లొ ఎంతొ శక్తివంచనలేకుండా అంతర్జాలం మరియు కంప్యూటర్ లొ తెలుగు వాడకాన్ని అభివృద్ధి చేయాలనే కృషితొ ముందుకు వెళుతున్న శ్రీ దాట్ల శ్రీనివాసరాజు గారు ఒక అద్భుతాన్ని సృష్టించారు. అదే "అను2యూనికోడ్". దీనిని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ చూద్దాం. ముద్రణా రంగానికి అనువుగా పేజ్ మేకర్ లేదా ఫొటోషాప్ అప్లికేషన్లలో తయారుచేయబడిన అను టెక్స్ట్ ను వెబ్ పేజిల కోసం మరల టైప్ చేయకుండా ఈ విధానం చాలా ఉపయోగంగా సమయాన్ని ఆదా చేసేవిధంగా ఉపయోగపడుతుంది. ముందుగా You are not allowed to view links. Register or Login to view.చేయండి.

క్రింది వరుసచిత్రాలను గమనించండి:


[Image: anu2unicode.gif]

దాట్ల శ్రీనివాస రాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ . . . .
Quote this message in a replyReply

Post: #2
చాలామందికి ఉపయోగపడే మంచి పోస్టు చేశారు.. ధన్యవాదములు

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Thanks Prasad garu good post......
Quote this message in a replyReply

Post: #4
శ్రీయుత గౌరవనీయులైన ప్రసాద్ గారూ.....ధన్యులం. మంచి పోస్ట్ చేశారు. మీ కలం నుంచి మంచి ఆణిముత్యం జాలువారింది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)