Post: #1
ఫోరం సభ్యులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు!

[Image: Ganesh8.jpg][Image: Ganesh6.jpg][Image: Vinayak3.jpg][Image: Ganesh7.jpg][Image: Ganesh12.jpg][Image: Vinayak2.jpg][Image: Vinayak8.jpg][Image: Ganesh12.jpg][Image: Ganesh13.jpg][Image: Vinayak1.jpg][Image: Ganesh14.jpg][Image: Ganesh17.jpg]

వినాయక వ్రతకల్పం - ఇది ప్రతి సంవత్సరం వినాయకచవితి రోజున పఠించవలసిన పుస్తకం. ఈ పుస్తకం సహాయంతో ఎంతో మంది పూజను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఆలాంటి ఈ పుస్తకం చదువుసరిగా రాని వారికి, చదవలేని వారికి ఉపయోగపడాలంటే ఆడియో చేసి ఇస్తే సరిపోతుంది.

అలాంటి ఆడియో ఒకటి నా ధృష్టికి వచ్చింది కాని, ఆ వినాయక వ్రతకల్పం పుస్తకానికి, దానికీ చాలా తేడా వచ్చింది. ఏదైనా ఇప్పటికే తయారై ఉన్నా, లేదా స్వంతంగా తయారుచేసి మన ఫోరం లోఉంచినా ఎంతో పుణ్యం సంపాదించుకున్నవారౌతారు.

ప్రయత్నించండి!

Post: #2
[Image: 103ssnr.jpg]
ఫోరం సభ్యులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు!


[Image: scvzb9.jpg]

[Image: alp56v.png]

[Image: 8vrccm.png]

[Image: w1fn4.jpg]


You are not allowed to view links. Register or Login to view.
ఫోరం సభ్యులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు!


[Image: 28i7xon.jpg]

Post: #3
సుమణి వెంకట్ గారు

ఆడియో లింక్ ఇచ్చినందుకు ధన్యవాదములు సర్


మీ లాంటి మంచి వారందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ వినాయక చవితి సందర్భంగా ఫోరం సభ్యులందరికీ శుభాకాంక్షలు

Post: #4
Try dis for vinayaka vrata kalpam.

You are not allowed to view links. Register or Login to view.

Post: #5
nagul గారు

ఆడియో లింక్ ఇచ్చినందుకు ధన్యవాదములు సర్


మీకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ . . . .

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)