Post: #1
ప్రతీ ఒక్కరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
మనకి వినాయక వ్రత కధ , విధి విధానం తెల్సుకదా ..

అలానే చాలా మందికి తెల్సిన మరో విషయం ఏంటంటే...
వినాయకుని రూపంలోని అంతరార్దం...

వినాయకుని తల చాలా పెద్దది. అంతరార్దం: ఆలోచన అంత పెద్దదిగా ఉండాలి.
వినాయకుని కళ్లు చిన్నవి . అంతరార్దం: నిశిత దృష్టి ఉండాలి.
వినాయకుని చెవులు పెద్దవి. అంతరార్దం: అంత ఎక్కువగా వింటూ ఉండాలి. విషయ పరిజ్నానం కోసం ఎవరు చెప్పినా వినాలి. మన నిశిత దృష్టితో ఒక నిర్ణయానికి రావాలి.

ఇలా చెప్పుకుంటూ పోతే వినాయకుని రూపంలోనే ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉంటాయి.
అసలు వినాయకుడు అంటే విశిష్ట నాయకుడు అని కూడా అర్దం ఉందంట.

ఇలాంటి మరికొన్ని విషయాలు మరోసారి.

అంతవరకు ప్రతీ ఒక్కరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
Quote this message in a replyReply

Post: #2
మీకు మరియు ఫోరం సభ్యులందరికీ కూడా వినాయకచవితి శుభాకాంక్షలు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)