Post: #1
Hi,
A Very Good Morning to One & All.

Am not familiar in usage of PhotoShop. Even I dont know fundamentals of PhotoShop. Just I know a little bit.

My Doubts are:

1) After Completion of button creation or image creation in PhotoShop, How can we put into our blog gadgets?
2) Can we give any hyperlink connection to that image or button?
3) How can we write Telugu in PhotoShop.?


Please solve my doubts.

Thanks in Advance.

Post: #2
జాహ్నవి గారు

మీ ప్రశ్నలు, సమస్య నాకు అర్ధమైనంతవరకు క్రింద వివరణ ఇస్తున్నాను.
-------------------------------------------------------------------------
మీ మొదటి ప్రశ్నకు సమాధానం క్రింద ఇమేజ్ ల లొ చూడండి

ముందుగా మీరు ఫొటోషాప్ లొ ఇమేజ్ లేదా బటన్ ను ఫైనలైజ్ చేసిన తర్వాత Save As ద్వారా దానిని jpeg లేదా png వంటి ఫార్మాట్ లొ సేవ్ చేయండి. క్రింది ఇమేజ్ లను గమనించండి. ఆ ఇమేజ్ ని imageshak లేదా You are not allowed to view links. Register or Login to view. లేదా You are not allowed to view links. Register or Login to view. వంటి ఒక ఇమేజ్ అప్లోడింగ్ సైట్ కు అప్లోడ్ చేయండి.

[Image: 2a7u8ok.jpg]

[Image: 2vsrfra.jpg]

[Image: 2jf0ok7.jpg]

ఆ తర్వాత మీ బ్లాగర్ సైట్ ఓపెన్ చేసి దానిలొ లే అవుట్ ఓపెన్ చేయండి. క్రింది ఇమేజ్ లోని 1 నుండి 6 వరకు ఇచ్చిన సోపానాలను వరుసగా ఆచరించండి


[Image: n394w9.jpg]

-------------------------------------------------------------------------
ఇక మీ రెండవ ప్రశ్నకు సమాధానం క్రింది ఇమేజ్ ల లో చూడండి. మీ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని హైపర్ లింక్ బటన్ ని క్లిక్ చేసినపుడు వచ్చే డైలాగ్ బాక్స్ లొ మీ ఇమేజ్ url ను ఇవ్వండి. అలాగే ఏదైనా టైటిల్ ను కూడా ఎంచుకోవచ్చు.

[Image: 23jhblw.jpg]

[Image: f0dai9.jpg]

[Image: 2modqj5.jpg]

-------------------------------------------------------------------------
ఇక మీ 3 వ ప్రశ్నకు సమాధానం You are not allowed to view links. Register or Login to view. లేదా శ్రీ లిపి వంటి వాటితొ మనం ఫొటొషాప్ వెర్షన్ 7.0 వరకు తెలుగును టైప్ చేయవచ్చు.


[Image: 12-1.jpg]

దీనికి మీరు కీబోర్డ్ నేర్చుకోవలసి ఉంటుంది. వీటిలో ఉండే అనేకరకాల కీబోర్డ్ ల లొ ఎక్కువమంది ఉపయోగించేది Apple keyboard. ప్రయత్నించితే సులభమే. కాని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వేగంగా టైప్ చేయగలరు.

[Image: applekeyboardnewxb2.png]

Post: #3
Thank U very much Prasad Garu,

tinypic loniki jpeg ni upload cheyalanna idea naaku raaledu. meeru cheppina ventane nenu enduku ala alochinchaleda ani anipinchindi.

meeku veelite Anuscript download link ivvagalaru. meeru ichina link lo download link naaku kanipinchaledu. May be I mistaken.

Thanks in advance.

Post: #4
^ Jahnavi garu
Anu Script Manager anedi Commercial Software....(remember it)
Prasad garu meeku marintha avagaahana kosam ala anu script manager link iccharu...aa link click cheste vacche site nundi marintha vivaralanu meeru sekarinchagalaru. ThanQ

Post: #5
Sumani Venkat Garu,



Thanks for u r reply


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)