Post: #1
Hi,

A Very Good Morning to one & all.

ఏదైనా వెబ్ సైట్ ని తెలుగు లో ఎలా తయారు చేయాలి?

బరహ ని ఉపయోగించి వ్రాయవచ్చు. కాని బరహ ఆన్ లైన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది కదా. ఆఫ్ లైన్ లో ఉన్నప్పుడు తెలుగు టైప్ చేయు విధానం, అది వెబ్ సైట్ తయారు చేయడానికి వీలు అయినదైన సాప్ట్ వేర్ ని తెలుపగలరు.

భక్తి రసాత్మక మైన ఒక తెలుగు వెబ్ సైట్ తయారు చేయడానికి మంచి టెంప్లెట్స్ దొరికే వెబ్ సైట్ ల గురించి కూడా తెలుపగలరు.

Thanks in advance.

Post: #2
(23-Aug-2009 06:09 AM)jahnavi Wrote: You are not allowed to view links. Register or Login to view.Hi,

A Very Good Morning to one & all.

ఏదైనా వెబ్ సైట్ ని తెలుగు లో ఎలా తయారు చేయాలి?

బరహ ని ఉపయోగించి వ్రాయవచ్చు. కాని బరహ ఆన్ లైన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది కదా. ఆఫ్ లైన్ లో ఉన్నప్పుడు తెలుగు టైప్ చేయు విధానం...............
.

జాహ్నవి గారు,

బరహా అప్‌లైన్‌లొ కూడ వుపయోగించవచ్చు. బరహా ఉపయోగించటానికి Internet ఎంతమాత్రము అవసరం లేదు.
ఒకవేళ మీకు బరహాతొ సమస్యలు వుంటె "అక్షరమాల" ను ఉపయోగించండి
అక్షరమాల Download లింకు
You are not allowed to view links. Register or Login to view.
నా వరకైతె బరహానె మంచి సదుపాయలున్న మల్టి లింగువల్ సాప్ట్‌వేర్.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)