Post: #1
ఓ బొజ్జ గణపయ్య
మమ్ము క్షమించవయ్య
నీకు కుడుములు పెడదామంటే
ధరలేమో మండిపోవట్టే
ఈ సారికి ఫలము పత్రము పుష్పము
స్వీకరించి మమ్ము ఆశీర్వదించవయ్య
ఓ బొజ్జ గణపయ్య
మమ్ము క్షమించవయ్య
Quote this message in a replyReply

Post: #2
chala baagundi
Quote this message in a replyReply

Post: #3
Very nice...good post
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)