Post: #1
మిత్రులారా...!!

ఓసారి చీమలకీ...సాలీళ్ళకీ పరుగు పందెం జరిగింది. చీమకి ఆరు కాళ్ళుంటే....సాలీడుకి ఎనిమిది కాళ్ళుంటాయి మీకు తెలుసా...? ఐతే...వాక్కే.TongueTongueTongueTongue (అయితే ఒకే.) ఆ పోటీలో సాలీళ్ళ కంటే ఎక్కువ చీమలు పాల్గొన్నాయి. మొత్తం 20 తలలు, 136 కాళ్ళు ఆ మైదానంలో ఉన్నాయి. అంటే చీమలెన్ని ? సాలీళ్ళెన్ని ?
:huh:TongueSmile
Quote this message in a replyReply

Post: #2
చీమలు 12, సాలీళ్ళు 8..Tongue
Quote this message in a replyReply

Post: #3
చీమలు = 12
సాలీళ్ళు = 8
Quote this message in a replyReply

Post: #4
(23-Aug-2009 08:25 PM)suresh.telagum Wrote: You are not allowed to view links. Register or Login to view.cheemalu=16
salidllu=4

128 కాళ్ళే వస్తున్నాయి, లెక్క సరిచూసుకోండి పోస్ట్ చేసే ముందు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)