Post: #1
Hi,

How can we design Pamphlet?

Which type of softwares we can use for that?

Can any one give some steps of creating Pamphlet?

Please resolve my problem.

Thanks in advance.

Post: #2
^ జాహ్నవిగారూ...
In my little knowledge....
we can prepare Pamphlet in Page Maker (any version) software.
మరింత సమాచారం కోసం నిపుణుల సూచనలకోసం వెయిట్ చేయండి.

ఎవరైనా గౌరవ సభ్యులు....
ఒకరు సందేహాన్ని అడిగిన తరువాత ఎవరూ కూడా వెంటనే రిజల్ట్ ఆశించకండి.
ఎందుకంటే...అందరికీ తెలుసుగా విత్తనం నాటగానే మొక్క వెంటనే మొలకెత్తదు గదా..
ఎదగటానికి సమయం పడుతుంది. కాబట్టి సమయానుకూలంగా మేము తెలియజేసే విషయం....
ఇన్ స్టంట్ గా రిజల్ట్ కోసం అయితే ఛాట్ రూమ్ లో అడగండి. వీలువెంబడి తెలియజేయబడుతుంది.

Post: #3
ఈ మధ్యన Pamphlets టెక్స్ట్ మాత్రమే కాకుండా గ్రాఫిక్స్ తొనూ, బాక్ గ్రౌండ్ తొనూ, లేదా బాక్ గ్రౌండ్ లొ లోగో లతొనూ వస్తున్నాయి.

టెక్స్ట్ మాత్రమే అయితే పేజ్ మేకర్ లోనూ, గ్రాఫిక్స్, బాక్ గ్రౌండ్ లాంటివి కూడా ఉంటే ఫొటోషాప్ లోనూ చేస్తే బాగుంటుంది.

Post: #4
Sumani Venkat Garu, Prasad Garu Thank U.

Prasad Garu ,
page maker lo asalu image ni ematram insert cheyalema??

Thanks in advance

Post: #5
(24-Aug-2009 02:36 AM)jahnavi Wrote: You are not allowed to view links. Register or Login to view.
Prasad Garu ,
page maker lo asalu image ni ematram insert cheyalema??

ఎందుకు చేయలేము? తప్పక చేయవచ్చు, కాని లోగోలు బాక్ గ్రౌండ్ లో ఉంచేటపుడు వాటిని గ్రే లోకి లేదా తక్కువ శాతం రంగు లోకి మార్చాలన్నా , ఇమేజ్ ఎడిటింగ్ కు కాని ఫొటోషాప్ అయితే బాగుంటుంది అని నా ఉద్దేశ్యం అంతే కాని పేజ్ మేకర్ లో చేయలేమని కాదు.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)