Post: #1
మనిషి ధ్యేయం
ఎప్పుడూ...
ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది.
కొందరు మాత్రమే
అక్కడకు చేరుకుంటారు....
అడుగు వేసి...అలసిపోని వాళ్ళు..


ఈ ప్రపంచంలో...
కష్టమైన పని అంటూ ఏదో లేదు...!
మనకు చేసే పని ఇష్టం లేకపోవటం వలనే...
అది ‘‘కష్టం’’ గా మారుతుంది....!!


కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని చూడు...
ఈ లోకపు పోకడల జాడలు....

నువ్వు చేరదల్చిన గమ్యం...
ఎంత దూరం...
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా...
ఒక్క అడుగుతోనే ప్రారంభం....

కాబట్టి...
ఒక్క అడుగే....
ఒక్క అడుగే...
వెయ్యి ముందు
ఒ....క్క.....అ.....డు....గు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)