Post: #1
మన జీవిత గృహాల్లోకి...
ఎందరో వస్తూ...పోతూ ...ఉంటారు.
కొందరే...
కొందరే..
తమ ప్రభావితపు
పరిమళాన్ని....
వదిలి వెళ్తారు.


కోపం...
ప్రమాదం...
రెండింటి చివరి అక్షరమూ ఒకటే.
వాటి వల్ల మిగిలేది కూడా...
అదే...సున్నా....!!


ఇతరుల తప్పుల నుంచి...
నేర్చుకోక తప్పదు.
అన్ని తప్పులూ...
మనమే చేయటానికి
సమయం సరిపోదు కాబట్టి.
Quote this message in a replyReply

Post: #2
1st sentence ki example nene kavachhu..Tongue
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)