Post: #1
విండోస్ ను explore చేసినపుడు ఒక డ్రైవ్ లోని ఫైల్స్ అన్నీ కలిపి ఒక కాలమ్ లో కనిపిస్తుంటాయి. అలా కాకుండా లెటర్ వైజ్ గా గ్రూపులుగా డివైడ్ చేయడానికి ఈ క్రింది విధంగా రైట్ క్లిక్ చేసి Arrange Icons by >> Show in Groups ను క్లిక్ చేయండి.

[Image: 1zd4sg4.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Good tip sir...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)