Post: #1
ఈ మధ్య నేను Vista ultimate OSను install చేసాను.C-driveను ఫార్మాట్ చేయడం కోసం బూట్ సెట్టింగ్స్ లో 1st boot device CD-COMగా,2nd boot device Hard disc గా మార్చాను.
సిస్టం స్టార్టప్ నార్మల్ గానే అవుతుంది.ఇప్పుడు బూట్ సెట్టింగ్స్ 1st boot device Hard disc , 2nd boot device CD-COMగా చేంజ్ చేస్తే blue screen వచ్చి సిస్టం continueగా రీస్టార్ట్ అవుతుంది.
1st boot device CD-COMగా ఉన్నప్పుడు సిస్టం స్పీడ్ చాలా స్లోగా ఉంది. antivirusలతో సిస్టం fullscan చేసాను,వైరస్ ఏమి లేదు.ఎందుకిలా అవుతోందో ఎవరైనా వివరించండి.


configuration:

motherboard:Gigabyte GA-G31M-S2L
Processor: intel core2due CPU E7200 2.53GHz
RAM: 4GB
Display: NVIDIA GeForce 8500 GT
Sound: Creative soundblaster 5.1 model>SB0680
Harddisc: 250GB

Post: #2
1st boot device cd-rom గా సెట్ చేసి Regeasy సాఫ్ట్వేర్ తో స్కాన్ చేసి రీస్టార్ట్ చేసి చూడండి. లింక్: You are not allowed to view links. Register or Login to view.

[Image: sb4sax.jpg]

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)