Post: #1
మహేష్ గారు చెప్పిన త్రీడీ సాఫ్ట్వేర్ ని ఇప్పటికి నాలుగు సార్లు డౌన్లోడ్ కి పెట్టాను. ఒక సారి అయితే 98.5 శాతం అయిపోయినా కూడా కరెంట్ పోవటం వల్ల మొత్తం పోయింది. కరెంట్ పోయినా కూడా డౌన్లోడ్ పాడవకుండా వుండాలంటే ఏమి చేయాలి??
దయచేసి చెప్పండి. నా మొహం లో ఏడుపు ఒకటే తక్కువ!

[Image: 14m8fmq.gif]

Post: #2
హయ్ మీరు ఇంత చిన్న దానికి ఎందుకు ఎడుస్థున్నారు
మీకు ఫ్లాష్ గెట్, బిట్ టొర్రెంట్, డౌన్లోడ్ మానెజర్, ఇలాంటి సాఫ్ట్ వేర్ లు తెలీదా? అయితె గూగిల్ లొ ఈ సాఫ్ట్ వేర్ పెర్లు సేర్చ్ చెసి డౌన్లోడ్ చెసుకొండి
ఇంక మీరు ఎప్పుడు కవాలంటె అప్పుడు డౌన్లోడ్ చెసుకొవచ్హు పాస్ చెయొచ్హు

Post: #3
పరిష్కారం అడిగారు కదా Smile దయచేసి You are not allowed to view links. Register or Login to view. .

నాకు తెలిసినది :
చాలా వరకు ఫైలు హోస్టింగు సర్వరులలో సాధారణ వాడకందార్లకి రెజ్యూమింగు సౌకర్యం ఉండదు .
ప్రీమియం అక్కౌంటు కలిగినవారికి మాత్రమే అలాంటి సదుపాయాలు ఉంటాయి . అందుకని &
కంప్యూటరు రక్షణ కోసం కూడా UPS ని వాడటం తప్పనిసరి అవుతుంది . గమనించగలరు .

* చక్కటి సృజనాత్మకత పెట్టుకుని బాధపడటం ఎందుకు . పరిష్కారం లభిస్తుంది కదా Smile

Post: #4
ది బెస్ట్ డౌన్లోడ్ మ్యానేజర్ ని మీరే సజెస్ట్ చేయగలరు... ఎందుకంటే నాకు వాటి గురించి అవగాహన లేదు.

Post: #5
ఈ లింక్: You are not allowed to view links. Register or Login to view. లోని సాఫ్ట్వేర్ తో డౌన్లోడ్ చేసి చూడండి.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)