Post: #1
మిత్రులారా...!!
కంప్యూటర్లను అనేక మంది ఉపయోగిస్తూంటారు. వీరిలో కొంత మంది నిరంతరం కంప్యూటర్ ను ఉపయోగిస్తుంటే....మరికొంత మంది తక్కువ సమయం ఉపయోగిస్తూంటారు....కదా. కంప్యూటర్ ను తరుచుగా ఉపయోగించేవారికి, కంప్యూటర్ స్ర్కీన్ వలన కళ్ళకు ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నాయి. రోజుకు కనీసం రెండు గంటలు కంప్యూటర్ ను ఉపయోగించినప్పటికీ కళ్ళకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ స్ర్కీన్ ను ఎక్కువగా చూడటం వలన కళ్ళకు ఏర్పడే ప్రమాదాన్ని....‘‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (సివిఎస్)’’ అని పిలుస్తారు.

‘‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (సివిఎస్)’’

కంప్యూటర్ ను ఎక్కువగా ఉపయోగించే వారు, స్క్రీన్ ను ఎక్కువగా చూడటం వలన
- కండ్లు ఎరుపెక్కటం,
- మంటగా ఉండటం,
- ఎండిపోవటం
ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. .....ఈ లక్షణాలన్నింటిని కలిపి ‘‘సివిఎస్’’ అని పిలుస్తారు. ‘‘సివిఎస్’’ వలన కండ్లు గ్రుచ్చుకున్నట్లు ఉండటం...నొప్పిగా ఉండటం కూడా జరుగుతుంది.
‘‘సివిఎస్’’ వలన ఎదురయ్యే ఇబ్బందులలో ప్రధానమైనది కళ్ళు ఎండిపోవటం. సాధారణంగా కంప్యూటర్ ను ఉపయోగించేటప్పుడు కళ్ళను తక్కువగా పైకి, కిందికి కదుపుతూ ఉంటాం.....అంటే...బ్లింక్ రేట్ తక్కువగా ఉంటుంది. దీని వలన కళ్ళు ఎండిపోవటానికి అవకాశాలు ఉన్నాయి.

కంప్యూటర్ ను తరుచుగా ఉపయోగించేవారు, తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కళ్ళకే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. భుజాలు, మోచేతులు, వీపు పట్టినట్లు ఉండటం, చేతులు తిమ్మిరెక్కటం, నీరసం, అలసట కలగటం....తలనొప్పి కలగటం...వంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.
‘సివిఎస్’’ వలన ఎదురవటానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే....కంప్యూటర్ సెటప్ ను అదే విధంగా వర్క్ ప్లేస్ ను చక్కగా సెటప్ చేసుకోవాలి. కంప్యూటర్ ను సరిగ్గా అమర్చుకోక పోవటం లేదా ఉపయోగించకపోవటం....ఇటువంటి వన్నీ....‘‘సివిఎస్’’ ఎదురవటానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. కంప్యూటర్ ను చక్కగా సెటప్ చేసుకుని, ఒక పద్ధతిలో ఉపయోగించటం వలన ‘‘సివిఎస్’’ ను నివారించగలం.
‘‘సివిఎస్’’ వలన ఎదురయ్యే ఇబ్బందులను సాధారణ విషయం కింద పరిగణించి కంప్యూటర్లతో పని చేస్తుంటారు. ఈ విధంగా చేయటం ప్రమాదకరం. ‘‘సివిఎస్’’ లక్షణాలు కన్పించిన వెంటనే, కళ్ళను టెస్ట్ చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ‘‘సివిఎస్’’ లక్షణాలు ఉన్నప్పటికీ, గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.
కళ్ళకే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఇబ్బందులు ఎదురయితే దాన్ని రిపీటిటివ్ స్ర్టెయిన్ ఇంజ్యూరీ (ఆర్ఎస్ఐ) అంటారు. ఇది కూడా ఇది వరకు చెప్పుకున్నట్లు కంప్యూటర్లను తరుచుగా ఉపయోగించే వారికి ఎదురవుతుంది.

కంప్యూటర్స్ ఉపయోగించే వారికి టిప్స్ :

1. కంటిన్యూగా ఉపయోగించకుండా, మధ్యలో కొంత సమయం విశ్రాంతి తీసుకోవటం అవసరం. కంటి రెప్పలను కూడా పైకి కిందకు కదుపుతూ ఉండాలి.
2. పదే...పదే కంప్యూటర్ వర్కే కాకుండా, మధ్యలో ఇతర పనులు కూడా చేస్తే మంచిది.
3. కళ్ళను చల్లగా ఉంచేందుకు ప్రయత్నించాలి. దీని కోసం చల్లని నీళ్ళల్లో ఉంచిన బట్టను ఉపయోగించాలి.
4. కంటి రెప్పలు మూసుకొని కళ్ళను అటు, ఇటూ కదపాలి.

ఇప్పటి వరకు చెప్పుకున్నవి ‘‘సివిఎస్’’ ను నివారించటానికి ఉపయోగపడగలవు. ‘‘ఆర్ఎస్ఐ’’ ని కూడా నివారించాలంటే....

1. కంప్యూటర్ ను ఉపయోగించేటప్పుడు వెనుక భాగం నిలువుగా ఉండే విధంగా కుర్చీలో కూర్చోవాలి. ఒక వైపు ఒరిగి ఉండటం లేదా వంగి ఉండటం చేయకూడదు.
2. మోచేతులు, నడుము 90 డిగ్రీల కోణంలో ఉండాలి. ఒత్తిడికి గురవుతున్నట్టు కాకుండా ఫ్రీగా ఉండాలి.
3. మౌస్ ను ఉపయోగించేటప్పుడు అరచేయి వంగినట్టు కానీ లేదా మౌస్ కంటే కిందకు కానీ ఉండకుండా చూడాలి. అంటే మణికట్టు సమాంతరంగా ఉండేటట్టు చూడాలి.
4.ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు, మధ్య...మధ్యలో చిన్న...చిన్న ఎక్సర్ సైజ్ లలో భాగంగా అటు, ఇటూ నడవటం....చేతి వ్రేళ్ళను మూయటం...తెరవటం...కళ్లకు కొద్దిసేపు తడి బట్టతో విశ్రాంతి నివ్వటం...వంటివి చేయాలి.
5. ఎప్పుడూ ఒకే ఆకారంలో ఉండకుండా...అప్పుడప్పుడూ ఒళ్ళు కదల్చటం కూడా ముఖ్యమే.
6. ముఖ్యంగా కంటి భాగం చాలా సున్నితమైనది కావున, ఎక్కువ పనులు కంప్యూటర్ తో చేస్తున్నప్పుడు, మొదటగా కంప్యూటర్, దానికి సంబంధించిన ఫర్నీచర్ ను ఒక పద్ధతిలో సెటప్ చేసుకోవాలి. ఉపయోగించేటపుడు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వలన కంప్యూటర్ ను ఎక్కువ సేపు ఉపయోగిస్తున్నప్పటికీ ‘‘సివిఎస్’’ లేదా ‘‘ఆర్ఎస్ఐ’’ సంభవించటానికి అవకాశాలు తక్కువ.

మిత్రులారా.. ఫైనల్ గా చెప్పొచ్చేదేమంటే....

‘‘సివిఎస్’’ నివారించాలంటే....ఈ క్రింది కొన్ని జాగ్రత్తలు తీసుకోండి :

1. కాంట్రాస్ట్ : కంప్యూటర్ ను ఇన్ స్టాల్ చేసిన పరిసర ప్రాంతాలలో, అదే విదంగా, స్ర్కీన్ పైన ఎక్కువ కాంతి ఉండే విధంగా చూడకూడదు. స్ర్కీన్ పైన కూడా డార్క్ నెస్ ఎక్కువ ఉంచకూడదు. దీనివలన లెటర్స్ కన్పించే అవకాశం తక్కువ....అంటే...స్ర్కీన్ బ్రైట్ నెస్ ను తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి.
2. యాంటీ గ్లేర్ : మానిటర్ నుంచి వచ్చే కాంతి నేరుగా కళ్ళపై పడకుండా, నిరోధించటానికి యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. దీన్ని మానిటర్ కు అమర్చుకోవటం వలన కళ్ళకు కొంత ఉపశమనం కలుగుతుంది.
3. కలర్ : కలర్స్ ను కూడా సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి.
4. వర్క్ స్టేషన్ : కంప్యూటర్ ను ఇన్ స్టాల్ చేసుకున్న పరిసర ప్రాంతాలలో వాతావరణం చక్కగా ఉండేటట్లు చూడాలి. అంటే ఎర్గానమిక్ చైర్స్ ను ఉపయోగించటం...కంప్యూటర్ ను ఒక పద్ధతి ప్రకారం సెటప్ చేసుకోవం వంటివి చేయాలి. ఉదాహరణకు : కీ-బోర్డ్, మౌస్ ను సులువుగా, ఉపయోగించే విధంగా, అదే విధంగా మన చేతులకు కంటే కింద ఉంటే విధంగా సెటప్ చేయాలి. తరుచుగా ఉపయోగించే ఆబ్జెక్టులను కూడా మానిటర్ కు దగ్గరగా ఉంచటం వలన వాటికోసం వెతకనవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది.
5. మోనిటర్ : సాదారణంగా మానిటర్ మధ్య భాగం, కళ్ళతో పోల్చినప్పుడు 4 నుంచి 6 అంగుళాలు కిందకు ఉండాలి. దీనివలన కంటి రెప్పలు, కల్ళను కొంత వరకూ కప్పి ఉంచుతాయి. దీనితో కళ్ళు ఎండిపోవటానికి అవకాశం ఉండదు. అదే విధంగా కంటికి స్క్రీన్ కు మధ్య దూరం 55 నుంచి 75 సెంటీ మీటర్స్ వరకూ ఉండాలి.

..............ఈ విధమైన సూచనలు....కనీసం...పాటించండి. ఆరోగ్యంగా..ఉల్లాసంగా..ఉత్సాహంగా...ఉండండి.

(సౌజన్యం : గూగులమ్మకు ధన్యవాదాలు)
Quote this message in a replyReply

Post: #2
(26-Aug-2009 02:07 AM)sumanivenkat Wrote: You are not allowed to view links. Register or Login to view.మిత్రులారా...!!

suman garu ,చాల మంచి పోస్ట్ చేసారు .నేను ఎప్పుడు సిస్టం ముందు ఉంటాను .మంచి సూచనా లు అందించారు .thank u
Quote this message in a replyReply

Post Reply 

Forum Jump:

User(s) browsing this thread: 1 Guest(s)