Post: #1
మిత్రులారా....!!

కొంత నూతనత్వానికై ప్రయాస...ప్రాస...

అడిగానని అనుకోవద్దూ....!
చెప్పకుండా దాటెయ్యెద్దు....!!Tongue


[Image: np45fq.jpg]


1. త్రిమూర్తులు ఎవరెవరూ ?
2. త్రిలోకములు ఏవేవి ?
3. త్రికాలములు ఏవి ?
4. త్రికరణములు ఏవి ?
5. త్రిగుణములు ఏవి ?
6. త్రిమతాచార్యులు ఎవరెవరు ?
7. పురుషార్థములు ఏవేవి ?
8. చతుర్వేదములు ఏవేవి ?
9. వయోవస్థలు ఏవేవి ?
10. చతురాశ్రమము ఏవేవి ?
11. పంచ మహా పాపములు ఏవేవి ?
12. పంచ భూతములు ఏవేవి ?
13. జ్ఞానేంద్రియములు ఏవేవి ?
14. కర్మేంద్రియములు ఏవేవి ?
15. పంచ ప్రాణములు ఏవేవి ?
16. పంచ కావ్యములు ఏవేవి ?
17. పంచ గంగలు ఎవరెవరు ?
18. మాతృపంచకము (అయిదుగురు తల్లులు) ఎవరెవరు ?
19. పితృపంచకము (అయిదుగురు తండ్రులు) ఎవరెవరు ?
20. పంచామృతములు ఏవేవి ?
21. పంచాగములు ఏవేవి ?
22. పంచాంగములు ఏవేవి ?
23. షడ్రసములు ఏవేవి ?
24. షట్చక్రవర్తులు ఎవరెవరు ?
25. అరిషడ్వర్గములు ఏవేవి ?
26. సప్త వ్యసనములు ఏవేవి ?
27. సప్త సముద్రములు ఏవేవి ?
28. సప్త ద్వీపములు ఏవేవి ?
29. సప్త మహా ఋషులు ఎవరెవరు ?
30. సప్త (ఊర్ధ్వ) లోకములు ఏవేవి ?
31. సప్త (అధో) లోకములు ఏవేవి ?
32. అష్టకష్టములు ఏవేవి ?
33. అష్ట వసువులెవరెరు ?
34. అష్టగంధములు ఏవేవి ?
35. అష్టావధానము ఏవేవి ?
36. నవబ్రహ్మలు ఎవరెవరు ?
37. నవరసములు ఏవేవి ?
38. నవరత్నములు ఏవేవి ?
39. నవధాన్యములు ఏవేవి ?
40. దశదానములు ఏవేవి ?
41. షోడశోపచారములు ఏవేవి ?
42. షోడశ మహారాజులు ఎవరెవరు ?
43. అష్టాదశ పురాణములు ఏవేవి ?

(కొసమెరుపు : తెల్సు....చాలామందికి సమాధానాలు తెలుసు. అన్నింటికీ ఆన్సర్ చేయగలిగితేనే...విజయులు.)
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)