Post: #1
arrange start menu items in Alphabetical order in Windows XP


మనం రోజు ఏవో కొత్త సాఫ్ట్వేర్లు install చేస్తుంటాం.ఇవన్నీ start menuలో add అవుతుంటాయి.
ఏదైనా సాఫ్ట్వేర్ open చేయడానికి commonగా start menuలోకి వెళ్ళి open చేస్తుంటాము.ఐతే ఇందులో programs ఎక్కువగా ఉండడం,ఇవన్నీ disorderలో ఉండడంవలన మనకు కావాల్సిన ఫైల్ ను తొందరగా సెలెక్ట్ చేసుకోలేం.ఈ ఫైల్స్ అన్నింటినీ Alphabetical orderలో సెట్ చేసుకోవడం ద్వారా మనకు కావాల్సిన ఫైల్ ను తొందరగా సెలెక్ట్ చేసుకోవచ్చు.


start menuలోని programs Alphabetical orderలో సెట్ చేసుకోడానికి ఇలా చేయండి.

ముందుగా మీ registryని backup తీసుకోండి.(for safety..)

తరువాత start menuలో run open చేసి regedit అని టైప్ చేసి enter కొట్టండి.
అందులో Menu Order -ని ఇలా వెతకండి.


HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\Current Version\Explorer\Menu Order

ఈ menu order -ని delete చేయండి.
registry editorను close చేసి సిస్టం రీస్టార్ట్ చేయండి.
మీ start menuలోని items అన్ని Alphabetical orderలో సెట్ చేయబడతాయి.
Quote this message in a replyReply

Post: #2
వావ్.. శ్రీనాధ్ గారు, చాలా ముఖ్యమైన టిప్ చెప్పారు. చాలా బాగుంది. మీరు ఇలాంటి మరిన్ని టిప్స్ పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
గుడ్ టిప్.....థాంక్స్....we welcome your ever green posts....!!
Quote this message in a replyReply

Post: #4
శ్రీనాధ్ గారు

ఎప్పటి నుండో అనుకుంటున్నాను, స్టార్ట్ మెనూ ఐటెమ్స్ ఇలా ఆల్ఫాబెటికల్ గా ఉంటే ఎంత బాగుంటుందో అని. మీ వలన ఇపుడు ఆ కోరిక తీరింది.

ధన్యవాదాలు సర్!
Quote this message in a replyReply

Post: #5


srinath గారు,

మీరు చేప్పినటువంటి Alphabetical order ఆర్డర్ చాలా బాగుంది.

గుడ్ ఫోస్ట్..
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)