Post: #1
hi Friends..

Firefox లో JavaScript ను ఎలా enable చేయాలి?

rapid share నుండి డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఇలా error వస్తుంది.

[Image: 4gn1ae.jpg]

నా browserలో సెట్టింగ్స్ ఇలా ఉన్నాయి..

[Image: 2506p83.png]

[Image: mn191t.png]

JavaScript ను ఎలా enable చేయాలి?

దీనికోసం Java డౌన్లోడ్ చేయాలా?

Help me...

Post: #2
^ నాకు అర్ధమయినంతవరకు ఇది మీ బ్రౌజరు సమస్య అయి ఉండదు .
కొంత సమయం గడిచాక మరల డౌనులోడు కోసం ప్రయత్నం చేయండి .

ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మరో బ్రౌజరుతో ప్రయత్నించి చూసి ఫలితాన్ని
బట్టి సమస్యకి కారణం కనుక్కుని పరిష్కారం కొరకు ప్రయతించవలసి ఉంటుంది
ఫైరుఫాక్సు కి సంబంధించినంత వరకు You are not allowed to view links. Register or Login to view. ఉపయోగించవచ్చును

ఇక JRE & Flash player (both latest version) లను ఉపయోగించడం
ఇంటరునెట్ వాడకందార్లకు తప్పనిసరి . అనేక వెబ్సైట్లు వీటితో రూపొందించబడ్తాయి

Post: #3
mn48 గారు,
ఈ ఫైల్ను కొద్ది సమయం తరువాత మళ్ళీ ప్రయత్నించాను,ఇలాగే error desply అవుతున్నది.
వేరే బ్రౌజర్ లో ప్రయత్నించినా ఫలితంలేదు.అందులో కూడా ఇదే error వస్తున్నది.ఏ ఫైల్ ను డౌన్లోడ్ చేద్దామన్నా ఇదే ప్రాబ్లం.

Post: #4
మీకు ఈ సమస్య ఇదివరకు లేదని , సడనుగా వచ్చిందని ఊహిస్తూ ఈ సూచన :

ఫైరుఫాక్సుతో You are not allowed to view links. Register or Login to view.

ఇంటరునెట్ ఎక్స్.ప్లోరరుతో You are not allowed to view links. Register or Login to view. చేసి చూడండి

Post: #5
TOOLS->OPTIONS->CONTENT->ENABLE JAVASCRIPT


foolw above link to enable java script



bye.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)