Post: #1
నా సిస్టం shutdown చేసి మళ్ళీ on చేస్తే on అవట్లేదు.restart option సెలెక్ట్ చేసినా on అవట్లేదు.
మొత్తం పవర్ ఆఫ్ చేసి on చేస్తే అప్పుడు మాత్రమే on అవుతుంది.


on అయ్యాక ఈ క్రింది విధంగా రెండు విండోలు open అవుతున్నాయి.

[Image: 9699h2.png]

[Image: smalux.png]

సిస్టం నార్మల్ గా on అవ్వాలంటే ఏం చెయ్యాలి?

Help me...

Post: #2
You are not allowed to view links. Register or Login to view. ... Sad

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)