Post: #1
ఓం పూర్ణమదః పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్నమేవా వసిశ్యతే


అది పూర్ణం ; ఇదీ పూర్ణం
పూర్ణం నుండి పూర్ణం జనించింది
పూర్ణం నుండి పూర్ణం విడిపోయినా పూర్ణమే నిలచిఉంది
___________________________________________________
మనవి : దయచేసి ఇక్కడ ఉపయోగిస్తున్న యూజరునేమ్ ని చూసి సందేహించకండి
___________________________________________________
ఏదో కాస్త వేదాంత ధోరణి లో మూడు సున్నాలు పెట్టేసాను . అసలు వీలుంటే ఒకే ఒక
సున్నతోటే సరిపెట్టేద్దును . ఫోరంలలో పాటించవలసిన నియమాలు కొన్ని ఉంటాయని
నాకూ తెలుసును . అయితే నియమాలని ఉల్లంఘించాలనే కోరిక ఏమాత్రమూ లేదు .

ఒకరిని మరొకరు గుర్తించడానికే పేర్లు ఉన్నాయని - అసలు పేరుతో నాకిక్కడ అవసరం
లేదని గమనించగలరు . ఈ విషయంలో ఇక్కడ వాగ్వివాదాలు అనవసరమని మనవి .

కొన్ని విషయాలని అందరితో పంచుకోవాలనే ఆలోచనతోటే ఇక్కడ సభ్యత్వం తీసుకున్నా .
వీలున్నపుడల్లా తోచిన విషయాలని మనవి చేయాలని & పంచుకోవాలని ప్రయత్నం .

ధన్యవాదములు
Quote this message in a replyReply

Post: #2
What a Justification?

ఎలక్ట్రానిక్ రంగానికే వెన్నముక అయిన జీరొని బారతీయులు కనిపెట్టారు కదా సార్,

"ఇండియన్లు ప్రపంచానికి కనిపెట్టి ఇచ్చింది ’జీరో’ నే! " అని వెగతాళిగా పశ్చిమ దేశాలు గేలి చెసినా, మీరు మాత్రం నిజమైన ఇండియన్ సింబల్ నె ధరించారు.

పేరులొ ఏముంది లేండి జీరోనె!
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)