Post: #1
ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ ఒక సాఫ్ట్ వేర్ కు సంబంధించినది. కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది ఉపయోగపడుతుంది. పైగా ఈ సాఫ్ట్ వేర్ ఉచిత వెర్షన్ కూడా ఉంది.

మీకు తెలిస్తే దీని గురించి స్క్రీన్ షాట్ తో సహా తెలియచేసి దాని ఉచిత డౌన్ లోడ్ లింక్ ఇవ్వండి రిప్లై గా. ఫస్ట్ గా రిప్లై పోస్ట్ చేసిన వారికి ముందస్తు ధన్యవాదములు. Wink

[Image: 1copy-5.jpg]
Quote this message in a replyReply

Post: #2
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
(28-Aug-2009 08:43 PM)nagul Wrote: You are not allowed to view links. Register or Login to view.You are not allowed to view links. Register or Login to view.

nagul గారు,
మీ సమాధానం క్లుప్తంగా ఉండటం వలన పై ప్రశ్నకు మరియు మీ సమాధానానికి పొంతన కుదరటం లేదు.
పై ప్రశ్నను గమనించి, పూర్తి వివరంగా మీ సమాధానాన్ని తెలుపగలరు. ధన్యవాదములు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)